HomeNation and Worldబర్త్‌డే గిఫ్ట్‌గా వచ్చిన లాటరీ టికెట్.. లక్ష రూపాయలు అనుకుంటే రూ. 9 కోట్లు గెలుచుకున్నాడుగా!

బర్త్‌డే గిఫ్ట్‌గా వచ్చిన లాటరీ టికెట్.. లక్ష రూపాయలు అనుకుంటే రూ. 9 కోట్లు గెలుచుకున్నాడుగా!

అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రంలో పుట్టినరోజు వేడుకల వేళ ఒక వ్యక్తికి ఊహించని అద్భుతం ఎదురైంది. స్నేహితుడు కానుకగా ఇచ్చిన లాటరీ టికెట్‌తో జాక్‌పాట్ కొట్టాడు. ముందుగా తనకు వచ్చింది వెయ్యి డాలర్లు (లక్ష రూపాయలు) అనుకున్నాడు. కానీ ఆ డబ్బులు క్లెయిమ్ చేసుకునేందుకు వెళ్లగా.. సిబ్బంది చెప్పిన మాటలు విని షాక్ అయ్యారు. మీకు వచ్చింది 1000 డాలర్లు కాదు.. అక్షరాలా ఒక మిలియన్ డాలర్ల (సుమారు రూ. 9 కోట్లు) అని చెప్పగానే.. సదరు వ్యక్తి ఉబ్బితబ్బిపైపోయాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments