గత 9 నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య సయోధ్యకు జరుగుతోన్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో అమెరికా మరోసారి ఇరాన్‌పై భారీ దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇరాన్ సైతం అమెరికా దాడులను దీటుగా ఎదుర్కొంటామని చెబుతోంది. తాజాగా, అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి ఎలాహి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అమెరికా అత్యంత ‘బలహీనమైన’ దేశం.. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి విమర్శలు
RELATED ARTICLES


