HomeAndhra Pradeshప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌లో అందించిన బహుమతుల ఈ-వేలం.. మీరూ దక్కించుకోవచ్చు

ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌లో అందించిన బహుమతుల ఈ-వేలం.. మీరూ దక్కించుకోవచ్చు

Andhra Pradesh Pm Modi Mementos Gifts E Auction: ప్రధాని మోదీకి ఏపీ పర్యటనలో ఇచ్చిన 18 రకాల బమహుమతుల్ని పీఎం మెమెంటోస్ కలెక్షన్‌లో చోటు దక్కించుకున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ చేతివృత్తులు ప్రతిబింబించేలా ఈ బహుమతులు ఉన్నాయి. వీటిని వేలంలో ఉంచారు. కొండపల్లి చెక్క ఎద్దుల బండి, ప్రధానమంత్రి ఫోటోతో ఉన్న కలంకారి వస్త్రం , శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం వారి స్మారక చిహ్నం వంటివి ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments