HomeAndhra Pradeshపెళ్లైన 2 నెలలకే రాజీవ్ కోర్టుకు వెళ్లాడు.. నా దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి.. ఎమ్మెల్యేను...

పెళ్లైన 2 నెలలకే రాజీవ్ కోర్టుకు వెళ్లాడు.. నా దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి.. ఎమ్మెల్యేను కలిశాను: జోగి రమేష్ కోడలు మేఘన

Meghana Counter To Jogi Ramesh Comments: తన అత్తమామలు మోసం చేసి జోగి రాజీవ్‌తో పెళ్లి చేశారని ఆరోపించారు మేఘన. తన జీవితాన్ని నాశనం చేశారని.. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. జోగి రమేష్ తనను కన్నకూతురిలా చూసుకున్నామని, గోరుముద్దలు తినిపించామని చెప్పారని..తనపై ప్రేమ ఉంటే కష్టాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను కలిసింది నిజమేనని.. తనకు న్యాయం చేయమని అడగడానికే అక్కడికి వెళ్లామన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments