HomeBusinessపెట్రోల్, డీజిల్‌పై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం.. కారణం ఇదే!

పెట్రోల్, డీజిల్‌పై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం.. కారణం ఇదే!

Petrol Price Today: దేశీయంగా ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి ఇంధనాలను ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలపై కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఈ విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం సవరిస్తూ వస్తోంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్ మరోసారి పెంచింది. అయితే రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో దీని వల్ల ఎలాంటి మార్పు ఉండదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments