HomeLifestyleపిల్లల మనసు గెలుచుకోవాలా? తల్లిదండ్రులు పాటించాల్సిన 5 సైకాలజీ చిట్కాలు!

పిల్లల మనసు గెలుచుకోవాలా? తల్లిదండ్రులు పాటించాల్సిన 5 సైకాలజీ చిట్కాలు!

పిల్లల పెంపకం అనేది కేవలం చదువు చెప్పించడం, మంచి అలవాట్లు నేర్పించడం లేదా తప్పొప్పులు దిద్దడంతోనే ముగిసిపోదు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి బలమైన భావోద్వేగ అనుబంధాన్ని కూడా కోరుకుంటారు. తాము చెప్పేది అమ్మానాన్న వినాలని, తమ భావాల్ని అర్థం చేసుకోవాలని, తప్పు జరిగినప్పుడు తిట్టే బదులు సరైన మార్గాన్ని చూపించాలని ఆశిస్తారు.

ప్రతి బిడ్డ స్వభావం, వయసు, పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. పాజిటివ్ పేరెంటింగ్‌లో పిల్లలతో ప్రేమగా మెలగడం, సంభాషణ, శ్రద్ధగా వినడం, ప్రశాంతంగా నిబంధనలు పెట్టడం చాలా ముఖ్యం. పిల్లల మనసు గెలుచుకోవడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన ఐదు సైకాలజీ చిట్కాలపై ఓ లుక్కేద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments