HomeHeadlinesపిల్లలకు యూఎస్ పాస్​పోర్టు కావాలంటే.. తల్లిదండ్రులకు పౌరసత్వం ఉండాల్సిందే- ట్రంప్ కొత్త రూల్!

పిల్లలకు యూఎస్ పాస్​పోర్టు కావాలంటే.. తల్లిదండ్రులకు పౌరసత్వం ఉండాల్సిందే- ట్రంప్ కొత్త రూల్!

అమెరికాలో జన్మించే పిల్లలకు పాస్‌పోర్ట్ మంజూరు చేసే ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం మరింత కఠినతరం చేస్తోంది. ఇకపై పిల్లలకు యూఎస్ పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా ఇమ్మిగ్రేషన్ హోదాను నిరూపించే చట్టబద్ధమైన ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments