HomeSportsపాక్ క్రికెట్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. మహమ్మద్ రిజ్వాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు..!

పాక్ క్రికెట్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. మహమ్మద్ రిజ్వాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు..!

పాకిస్తాన్ క్రికెట్‌లో మరో భారీ వివాదం రేగింది. లార్డ్స్ టెస్ట్ తర్వాత అర్ధరాత్రి 1 గంటకు స్టార్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ ఫోన్‌ను పాక్ దర్యాప్తు ఏజెన్సీలు సీజ్ చేశాయి. ఆన్‌లైన్ బెట్టింగ్, ఫిక్సింగ్ అనుమానాలతో ఎఫ్‌ఐఏ, ఎన్‌సీసీఐఏ విచారణ చేపడుతున్నాయి. ఎలాంటి వారెంట్ లేకుండా ఫోన్ తీసుకుని తనను వేధిస్తున్నారంటూ రిజ్వాన్ లాహోర్ హైకోర్టుకెళ్లగా, పిటిషన్ కొట్టివేసిన కోర్టు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. దీంతో రిజ్వాన్ క్రికెట్ కెరీర్ అనిశ్చితిలో పడింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments