HomeLifestyleపందికొక్కుల్ని చంపకుండానే తరిమికొట్టే సులువైన చిట్కాలు, అస్సలు ఇంట్లోకి ఎందుకు వస్తాయో తెలుసా?

పందికొక్కుల్ని చంపకుండానే తరిమికొట్టే సులువైన చిట్కాలు, అస్సలు ఇంట్లోకి ఎందుకు వస్తాయో తెలుసా?

చాలా మంది ఇళ్లల్లో ఎలుకలతో పాటు మరో సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. అదే పందికొక్కుల సమస్య. సాధారణ ఎలుకలతో పోలిస్తే పందికొక్కులు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి నేలను లోతుగా తవ్వి గోతులు ఏర్పాటు చేస్తాయి. ఇంటి పరిసరాల్లో లేదా తోటల్లో ఇవి చేరితే ఇంటి పునాదులకే కాకుండా డ్రైనేజీ పైపులు, విద్యుత్ వైర్లకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇవి రాత్రి వేళల్లో ఎక్కువగా వస్తుంటాయి.

​ ఇళ్లలో బట్టలు, వస్తువులు, ఆహార పదార్థాల్ని నాశం చేస్తాయి. అంతేకాకుండా ప్లేగు, టైఫస్, లెప్టోస్పిరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధుల్ని వ్యాప్తి చేసే వాహకాలుగా పనిచేస్తాయి. అందుకే వీటిని వదిలించుకోవాలి. చాలా మంది మందులు పెట్టి వీటిని వదిలించుకోవాలనుకుంటారు. అయితే, ఇంట్లో చిన్న పిల్లలు.. పెంపుడు జంతువులు ఉంటే ఇది ప్రమాదకరం. అసలు ఇవి ఇళ్లల్లోకి ఎందుకు వస్తాయి, వీటిని వదిలించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments