HomeNation and Worldనేపాల్ వరదల్లో అద్భుతం.. సొరంగంలో 10 రోజులు చిక్కుకుని.. ప్రాణాలతో బయటపడ్డ కార్మికుడు!

నేపాల్ వరదల్లో అద్భుతం.. సొరంగంలో 10 రోజులు చిక్కుకుని.. ప్రాణాలతో బయటపడ్డ కార్మికుడు!

నేపాల్‌లో సంభవించిన బీభత్సమైన ఆకస్మిక వరదల్లో ఆ దేశం మొత్తం అతలాకుతలమైంది. ఇప్పటికే 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 5 వేల మందికి పైగా గల్లంతు అయ్యారు. ఇలాంటి సమయంలోనూ తాజాగా సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడిని కాపాడారు అధికారులు. దాదాపు పది రోజులుగా సొరంగంలోనే ఉండి, తిండిలేక నరకం చూస్తున్న అతడికి ఎట్టకేలకు విముక్తి కల్పించారు. సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీసుకు వచ్చారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments