ETF Trading Rules: స్టాక్ మార్కెట్లో చాలా రకాల ట్రేడింగ్స్ జరుగుతుంటాయి. అందులో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే, ఇన్వెస్టర్లకు మరింత రక్షణ కల్పిస్తూ ట్రేడింగ్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈటీఎఫ్ ట్రేడింగ్లో నిబంధనలు సవరించారు. ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం నుంచే అమలులోకి రానున్నాయి. మరి ఈ రూల్స్ వల్ల్ ఇన్వెస్టర్లపై పడే ప్రభావం, మార్పుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.


