HomeTELANGANAనిరుద్యోగులకు 'పొంగులేటి శీనన్న యువనేస్తం'.. ఏడాది పాటు రూ.40 వేల విలువైన ఫ్రీ కోచింగ్!

నిరుద్యోగులకు ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’.. ఏడాది పాటు రూ.40 వేల విలువైన ఫ్రీ కోచింగ్!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు సహాయం అందించే లక్ష్యంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.40 వేల విలువైన ఆన్‌లైన్‌ కోచింగ్‌ను ఏడాది పాటు ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించారు. ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అమలుకానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments