HomeTELANGANAనా ఆస్తి అనాథ పిల్లలకే చెందాలి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ !!

నా ఆస్తి అనాథ పిల్లలకే చెందాలి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ !!

నా ఆస్తి అనాథ పిల్లలకే చెందాలి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ !!

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒంటరితనం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.

జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన బక్కశెట్టి సింధూజ అలియాస్ తుషారిక (36) హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది.

ఆమెకు 2015లో వివాహం కాగా ఏడాదిన్నర తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది.సింధూజ ఫోన్‌కు స్పందించకపోవడంతో ఆమె స్నేహితుడు రాజీరెడ్డి ఫ్లాట్‌కు వెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్ రాడ్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు.

4 నెలలుగా తాను ఒంటరితనం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని, తనకు పిల్లలు అంటే ఇష్టమని, తన బ్యాంకు డబ్బులను, ఆస్తి మొత్తాన్ని అనాథ పిల్లల కోసం కేర్ ట్రస్ట్‌కు అందేలా చూడాలని కోరుతూ నోట్ రాసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments