ఆయన ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వీరభక్తుడు, కరుడుగట్టిన జనసైనికుడు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన కోసం పని చేశాడు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి 10 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నాడు. ఆ ఉత్సాహంతో 2024 ఎన్నికల కోసం రెండేళ్లకుపైగా ఇంటికి దూరంగా జనం మధ్యలోనే ఉంటూ.. గడప గడపను సందర్శించాడు. కానీ టికెట్ రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 12 వేలకుపైగా ఓట్లు పొందాడు. ఇప్పుడు ఆయన జగన్ పార్టీలో చేరారు.
నాడు పవన్ కళ్యాణ్ భక్తుడు, కరుడుగట్టిన జనసైనికుడు.. నేడు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక
RELATED ARTICLES


