ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత అలియాస్ స్వాతి రెడ్డి నియామకం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయంపై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియా వేధింపులు భరించి.. పార్టీ కోసం అండగా నిలబడిన ఆమెకు తగిన స్థానం దక్కిందని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
నాటి ధైర్యానికి.. నేడు దక్కిన గౌరవం… రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతిరెడ్డికి బాధ్యతలు
RELATED ARTICLES


