HomeAndhra Pradeshనగరి ఏకగ్రీవంపై కలెక్టర్‌‌‌ను కలిసిన వైసీపీ నాయకురాలు రోజా .. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నగరి ఏకగ్రీవంపై కలెక్టర్‌‌‌ను కలిసిన వైసీపీ నాయకురాలు రోజా .. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్మన్ పదవి ఏకగ్రీవం కావడంపై వైసీపీ నాయకురాలు రోజా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నగరి ఏకగ్రీవ ఎన్నిక విషయంలో కుట్ర జరిగిందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తీసుకుని, అధికారులు ఆమోదించారని కానీ తర్వాత తమ నిర్ణయం మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. దీని వెనుక అధికార పార్టీ కుట్ర ఉందని మండిపడ్డారు. జరిగినదాన్ని మరిచి, టీడీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎలా ప్రకటించేస్తారని ఆమె ప్రశ్నించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments