HomeSportsధోనీ, కోహ్లీ ఫార్ములా.. హర్మన్, స్మృతి విషయంలో రిపీట్ కావాలి: బీసీసీఐ

ధోనీ, కోహ్లీ ఫార్ములా.. హర్మన్, స్మృతి విషయంలో రిపీట్ కావాలి: బీసీసీఐ

హర్మన్ ప్రీత్ కౌర్ నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా స్మృతి మంధాన ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంలో బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ మాట్లాడారు. గతంలో ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ అప్పగించిన తర్వాత మైదానంలో అండగా నిలిచినట్లే, హర్మన్‌ప్రీత్ కూడా మంధానకు సహాయపడాలని కోరారు. సీనియర్ ఆటగాళ్లు పక్కన ఉన్నప్పుడే కెప్టెన్సీ మార్పిడి సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments