HomeNation and Worldది బీస్ట్'కు పోటీగా అమెరికాలోకి అడుగుపెట్టిన చైనా సీక్రెట్‌గా తయారుచేసిన 'హాంగ్‌చీ'!

ది బీస్ట్’కు పోటీగా అమెరికాలోకి అడుగుపెట్టిన చైనా సీక్రెట్‌గా తయారుచేసిన ‘హాంగ్‌చీ’!

ప్రపంచంలోనే అగ్రదేశంగా చెలామణి అవుతోన్న అమెరికాకు చైనా నుంచి గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత వాహనాన్ని తీసుకొచ్చారు. ఈ అత్యాధునిక వాహనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడుతున్న బీస్ట్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఒకప్పుడు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకునే చైనా.. ఇప్పుడు సొంతంగా ఇటువంటివి తయారుచేసుకుంటోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments