The Paradise Movie Review నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీలో కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీని సెప్టెంబర్ 24న విడుదల చేశారు. ఇప్పటికే అనిరుధ్ ఇచ్చిన పాటలు, మ్యూజిక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? కథ ఏంటి? నాని శ్రీకాంత్ కాంబోకి దసరా మూవీని మించిన హిట్ వచ్చిందా? లేదా? అన్నది చూద్దాం.
‘ది ప్యారడైజ్’ రివ్యూ – The Paradise Review
RELATED ARTICLES


