HomeTELANGANAథియేటర్‌లో 22 నిమిషాలు యాడ్స్.. 17 నిమిషాలు ఆలస్యంగా సినిమా.. PVRకు రూ.75 వేలు జరిమానా

థియేటర్‌లో 22 నిమిషాలు యాడ్స్.. 17 నిమిషాలు ఆలస్యంగా సినిమా.. PVRకు రూ.75 వేలు జరిమానా

పీవీఆర్ సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. ఏకంగా రూ.75 వేలు జరిమానా విధించింది. థియేటర్‌లో 22 నిమిషాల పాటు యాడ్స్ వేశారని.. దీంతో సినిమాను 17 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. యాడ్స్‌, ట్రైలర్లు ప్రదర్శించి.. సినిమా ఆలస్యానికి కారణం కావడంతో ఓ లాయర్.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఆలస్యం కారణంగా తాను ఇంటికి చేరే సమయం గంట ఆలస్యమైందని పేర్కొన్నారు. దీంతో పీవీఆర్ సినిమాస్‌కు రూ.50 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments