HomeTELANGANA‘తెలంగాణ ఎన్నికలపై కవిత ఎఫెక్ట్ ఖాయం.. విటమిన్ టెస్ట్‌తో తాంత్రిక ప్రయోగం జరిగిందని తెలుసుకోవచ్చు’: వేణుస్వామి

‘తెలంగాణ ఎన్నికలపై కవిత ఎఫెక్ట్ ఖాయం.. విటమిన్ టెస్ట్‌తో తాంత్రిక ప్రయోగం జరిగిందని తెలుసుకోవచ్చు’: వేణుస్వామి

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందన్న వేణు స్వామి.. ఎవరు గెలిచినా వార్ వన్ సైడ్ అయ్యే పరిస్థితి లేదన్నారు. ఎన్నికలపై కవిత పార్టీ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందన్న ఆయన.. ఆమె 20-30 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 2027 జూన్ నుంచి కేసీఆర్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న వేణు స్వామి.. కేటీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి జాతకం వచ్చే ఏడాది నుంచి బాగుంటుందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments