
Tirumala Vaikunta Ekadasi Srivari Seva Quota Released: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవారి సేవకులుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో శ్రీవారి సేవకుల కోటాను విడుదల చేయనున్నారు. ఐదు విడతులగా.. ఒక్కో విడత 7 రోజుల చొప్పున ఈ స్లాట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.


