HomeAndhra Pradeshతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. నవంబర్, డిసెంబర్‌లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని...

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. నవంబర్, డిసెంబర్‌లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Railway To Cancel Trains Due To Works In Renigunta Railway Station: ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యముఖ్యమైన గమనిక. నవంబర్, డిసెంబర్ నెలల్లో రేణిగుంట మీదుగా నడిచే కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌లో యార్డు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను గమనించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే భక్తులు అలర్ట్‌గా ఉండాలి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments