Tirumala Kalyanotsavam Tickets For Newly Wed Couples: నూతన దంపతులకు తిరుమల కళ్యాణోత్సవం సేవా కోటా ఉంది. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా వివాహమైన దంపతులకు టీటీడీ ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ప్రతిరోజూ 20 ప్రత్యేక టికెట్లు జారీ చేస్తారు.. టికెట్ ధర రూ.వెయ్యి (జంటకు) ₹1,000 మాత్రమే. వివాహం జరిగిన వారం రోజుల లోపు వచ్చేవారికి అవకాశం ఉంటుంది. పెళ్లి శుభలేఖ, లగ్న పత్రిక, ఫోటోలు, ఆధార్ కార్డులు తీసుకెళ్లి తిరుమల CRO ఆఫీసు దగ్గర ఉండే లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో సంప్రదించాలి.
తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు అద్భుత అవకాశం.. ఈ విషయం చాలామందికి తెలియదు
RELATED ARTICLES


