HomeAndhra Pradeshతిరుమల: శ్రీవారి ఆలయ మహా గోపురంపై దెబ్బతిన్న కృష్ణుడి విగ్రహం.. టీటీడీ క్లారిటీ..

తిరుమల: శ్రీవారి ఆలయ మహా గోపురంపై దెబ్బతిన్న కృష్ణుడి విగ్రహం.. టీటీడీ క్లారిటీ..

తిరుమల ఆలయం మహా గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం చేయి విరిగిందని.. టీటీడీ పురాతన కట్టడాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ సోషల్ మీడియాలో వీడియోలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించింది. ఈ విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందే గుర్తించారని.. సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారన్న టీటీడీ.. ఈలోపే దీనిపై ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని సూచించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments