HomeAndhra Pradeshతిరుమలలో కర్ణాటక గెస్ట్‌హౌస్ వివాదం.. టీటీడీ స్వాధీనం చేసుకునే ఛాన్స్

తిరుమలలో కర్ణాటక గెస్ట్‌హౌస్ వివాదం.. టీటీడీ స్వాధీనం చేసుకునే ఛాన్స్

తిరుమల తిరుపతి ఆలయంలో వెనుక సుమారు ఏడున్నర ఎకరాల కర్ణాటక గెస్ట్‌హౌస్‌ని అక్కడి దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకు బదిలీ చేయడం వివాదానికి దారితీసింది. ఈ సముదాయంలోని ప్రవాస సౌధ భవనాల నిర్వహణను ఇకపై కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థ చేపడుతుందని ఆ సంస్థ ఎండీ శివప్రసాద్ ప్రకటించారు.అయితే రూల్స్‌కు విరుద్ధంగా భక్తుల సత్రాలను పర్యాటక సంస్థకు అప్పగించే ఈ నిర్ణయాన్ని టీటీడీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం గనుక సరైన వివరణ ఇవ్వకపోతే ఆ ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments