Tirumala Alipiri Walkway Restrictions For Children: తిరుమలకు అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. చిరుతల సంచారంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా అలిపిరి నడకమార్గంలో భక్తుల్ని గుంపులుగా తిరుమలకు పంపిస్తున్నారు. చిరుతల సంచారం దృష్ట్యా భక్తుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు.. అలాగే పిల్లలకు మధ్యాహ్నం వరకే అనుమతిస్తున్నారు. టీటీడీ, అటవీశాఖ అధికారులు మైకుల ద్వారా భక్తుల్ని అలర్ట్ చేస్తున్నారు. పిల్లలతో వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తిరుమలకు అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తులకు అలర్ట్.. మీతో పిల్లలు ఉంటే ఈ విషయాన్ని తెలుసుకోండి
RELATED ARTICLES


