HomeAndhra Pradeshతిరుపతి స్విమ్స్ వైద్య విద్యార్థుల కోసం.. కదిలివచ్చిన రొబోటిక్ ల్యాబ్

తిరుపతి స్విమ్స్ వైద్య విద్యార్థుల కోసం.. కదిలివచ్చిన రొబోటిక్ ల్యాబ్

తిరుపతి స్విమ్స్ ఆవణలో ఒక వినూత్న కార్యక్రమం జరుగుతోంది. రెండు రోజుల పాటు పీజీ విద్యార్థులకు రోబోటిక్, లాపరస్కోపిక్ సర్జరీలపై ఉచితంగా డెమో ఇస్తున్నారు. ఢిల్లీ నుంచి ఓ ఏసీ బస్సులో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. స్విమ్స్‌లోని జనరల్ సర్జరీ, గైనకాలజీ సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లు, పీజీ విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లకు ఈ బస్సులో శిక్షణ ఇచ్చరు. ఆపరేషన్ సమయంలో ఉపయోగపడే వాటి గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments