HomeHeadlinesతమిళనాడులో SIR‌పై మీ వైఖరేంటి? ఢిల్లీలో నిరసనల వేళ రాహుల్ గాంధీపై డీఎంకే విమర్శలు

తమిళనాడులో SIR‌పై మీ వైఖరేంటి? ఢిల్లీలో నిరసనల వేళ రాహుల్ గాంధీపై డీఎంకే విమర్శలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తర్వాత ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దుచేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇందులో తమిళనాడు సైతం ఉంది. అక్కడ విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అయితే, ఈ విషయంలో ఖర్గే వాదనను రాహుల్ ఎందుకు సమర్ధించడం లేదని మాజీ మిత్రపక్షం డీఎంకే ప్రశ్నించింది. అంతేకాదు, తమిళనాడు ఎస్ఐఆర్‌పై ఆయన వైఖరేంటి? అని నిలదీసింది. ఇండియా కూటమి నిరసన వేళ ఈ విమర్శలకు ప్రాధాన్యత ఏర్పడింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments