HomeHeadlinesఢిల్లీ ఇంటర్నెట్ నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణ

ఢిల్లీ ఇంటర్నెట్ నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణ

ఢిల్లీలో సీజేపీ ఆందోళనల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినందుకు తలెత్తిన కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అత్యున్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణలు తెలిపారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడటానికే 24 గంటల పాటు సెల్యులర్ ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, కోర్టు ఉత్తర్వులను దిక్కరించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తూ అఫిడవిట్ సమర్పించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments