HomeHeadlinesఢిల్లీలో మెట్రో రైళ్లు నడపండి.. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించండి.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

ఢిల్లీలో మెట్రో రైళ్లు నడపండి.. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించండి.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

దేశరాజధాని ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఆందోళనలను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. మెట్రో రైళ్లు, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజల రాకపోకలను కూడా అడ్డుకోవద్దని స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments