HomeHeadlinesడిజిటల్ న్యూస్, జియో ఏఐ రంగాల్లో కీలక ఒప్పందాలు.. ఐఐటీ తిరుపతి, వన్‌ఇండియాతో జట్టుకట్టిన కెనడా...

డిజిటల్ న్యూస్, జియో ఏఐ రంగాల్లో కీలక ఒప్పందాలు.. ఐఐటీ తిరుపతి, వన్‌ఇండియాతో జట్టుకట్టిన కెనడా సంస్థ

భారత్‌లో పర్యటించిన కెనడా వాణిజ్య మిషన్.. మొత్తం 34 ఒప్పందాలను కుదుర్చుకుంది. దాదాపు 300 మందితో వచ్చిన ఈ మిషన్.. గత 30 ఏళ్లలో భారత్‌లో పర్యటించిన అతిపెద్ద ట్రేడ్ టీమ్ ఇదే. ఈ ఒప్పందాల్లో రెండు ఐఐటీ తిరుపతితో కాగా.. మరొకటి డిజిటల్ న్యూస్ వేదిక వన్‌ఇండియాతో ఒకటి. డీప్‌స్పేషియల్ సంస్థ రూపొందించిన ఎడ్‌స్క్ ఎక్స్‌ప్రెస్‌ను తరగతి గదిలోకి జర్నలిజంను తీసుకురానున్నారు. ఇందుకోసం వన్‌ ఇండియా వార్తలను వినియోగించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments