HomeLifestyleటీలో పంచదార ఎక్కువైందా? పాలు కలపకుండా చిటికెలో రుచిని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన చిట్కా!

టీలో పంచదార ఎక్కువైందా? పాలు కలపకుండా చిటికెలో రుచిని బ్యాలెన్స్ చేసే అద్భుతమైన చిట్కా!

మనలో చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు టీ పడకపోతే రోజే గడవదు. సాయంత్రం ఎనర్జీ రావాలన్నా, ఇంటికి గెస్ట్స్ వచ్చినా టీ ఉండాల్సిందే. పర్ఫెక్ట్ ఛాయ్ తాగితే వచ్చే ఆ కిక్కే వేరప్పా. ఇక, టీ పెట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరికి డికాషన్ చిక్కగా ఉంటే ఇష్టం. మరికొందరు చాలా తక్కువ టీపొడి వేసుకుంటారు. అయితే చాయ్ అసలైన రుచి పంచదార సరైన మోతాదులో ఉన్నప్పుడే వస్తుంది.

చాలా మందికి తరచూ చేసే పొరపాటు ఏంటంటే.. అనుకోకుండా చక్కెర ఎక్కువ వేసేయడం. తీపి తగ్గితే కొంచెం పంచదార కలిపి సరిచేయవచ్చు, కానీ ఎక్కువైతే ఏం చేయాలో పాలుపోదు. కొందరు పాలు కలుపుతారు, కానీ ప్రతిసారీ పాలు అందుబాటులో ఉండకపోవచ్చు. మరి ఇలాంటప్పుడు రుచిని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments