HomeSportsటీమిండియా 1483 రోజుల రికార్డుకు బ్రేక్ వేసిన వరుణుడు.. విండీస్‌కు ఊరట..!

టీమిండియా 1483 రోజుల రికార్డుకు బ్రేక్ వేసిన వరుణుడు.. విండీస్‌కు ఊరట..!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ ఫలితంతో స్వదేశంలో భారత్ కొనసాగిస్తున్న 1483 రోజుల అజేయ టీ20 సిరీస్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. వెస్టిండీస్ జట్టు ఏకంగా 24 సంవత్సరాల తర్వాత భారత్‌లో జరిగిన ద్విపాక్షిక సిరీస్‌ను ఓడిపోకుండా ముగించి అరుదైన రికార్డు సృష్టించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments