HomeEntertainment‘జైలర్ 2’ రివ్యూ - Jailer 2 Review

‘జైలర్ 2’ రివ్యూ – Jailer 2 Review

Jailer 2 Movie Review సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన జైలర్ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో సీక్వెల్‌ని కూడా రెడీ చేశారు. ఈ దసరా సెలవుల్ని టార్గెట్ చేస్తూ సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం మొదటి పార్ట్‌లానే విజయం సాధిస్తుందా? ఆ రికార్డుల్ని ఈ రెండో పార్ట్ బ్రేక్ చేస్తుందా? అన్నది చూడాలి. పార్ట్‌ వన్‌లో ఉన్న కేమియోలతో పాటు కొత్త పాత్రల్ని కూడా నెలన్స్ తీసుకు వచ్చి మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడనిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments