HomeHeadlines‘జన్ నీతి భారత్’ పేరుతో మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ.. వచ్చే యూపీ...

‘జన్ నీతి భారత్’ పేరుతో మాజీ ఐఏఎస్ దివ్య మిట్టల్ కొత్త పార్టీ.. వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

వచ్చే ఏడాది మార్చిలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకుంటోంది. ఆగస్టులో వీఆర్ఎస్ తీసుకున్న మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్.. సొంత పార్టీ పెడుతున్నట్టు గురువారం ప్రకటించారు. దీనికి ప్రజలే పాలిస్తారని, మార్పు తీసుకొస్తామని ఆమె వెల్లడించారు. రాబోయే యూపీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని మాజీ ఐఏఎస్ స్పష్టం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments