గ్లోయింగ్ స్కిన్ కోసం ఖరీదైన ప్రొడక్ట్స్‌నే వాడాల్సిన అవసరం లేదని అంటున్నారు నటి జెన్నిఫర్ వింగెట్. చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి తాను పాటించే కొన్ని సింపుల్ బ్యూటీ టిప్స్‌ను ఆమె తాజాగా పంచుకున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తన బ్యాగ్‌లో ఉండే స్కిన్‌కేర్ ఎసెన్షియల్స్ ఏంటి, అర్జెంట్‌గా ఈవెంట్‌కు వెళ్లాల్సి వస్తే ఫేస్‌కు ఫ్రెష్ లుక్ ఎలా తెచ్చుకుంటారు, పార్టీ లుక్ కోసం ఆమె చేసే చిన్న బ్యూటీ హ్యాక్ ఏంటి అనే విషయాలను జెన్నిఫర్ షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. ఫ్యాషన్ విషయంలోనూ తనకు నచ్చిన స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.


