HomeBusinessగోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. ఐదేళ్లలో 4 రెట్లు పెరిగిన మార్కెట్.. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ...

గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. ఐదేళ్లలో 4 రెట్లు పెరిగిన మార్కెట్.. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ వృద్ధి!

Gold Loan Market Share: భారతదేశ గోల్డ్ లోన్ మార్కెట్ గత ఐదేళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగి 2026 మార్చి నాటికి రూ. 18.6 లక్షల కోట్లకు చేరుకుంది. అయినా కుటుంబాల వద్ద ఉన్న బంగారంలో కేవలం 8 శాతం మాత్రమే ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ల ద్వారా ఉపయోగంలోకి వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments