HomeLifestyleగురక రాకుండా ఉండాలంటే పాటించాల్సిన సింపుల్‌ చిట్కాలు

గురక రాకుండా ఉండాలంటే పాటించాల్సిన సింపుల్‌ చిట్కాలు

రాత్రి పూట హాయిగా నిద్రపట్టిన తర్వాత పక్కవారు గురక పెడితే.. నిద్ర మొత్తం హుష్‌ కాకీ అవుతుంది. గురుక కేవలం.. గురక పెట్టేవాళ్ల సమస్యే కాదు.. పక్కవారికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. గురక శబ్దం వల్ల పక్కన పడుకున్నవారికి నిద్రకు కూడా భంగం కలుగుతుంది. అంతేకాదు గురక పెట్టే వ్యక్తికీ నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నిద్ర మధ్యలో మేల్కొంటే ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు వచ్చే గురక పెద్ద సమస్య కాకపోవచ్చు. అయితే ప్రతిరోజూ గట్టిగా గురక రావడం, నిద్రలో శ్వాస ఆగినట్లు అనిపించడం, ఉక్కిరిబిక్కిరిగా మేల్కొనడం, పగటిపూట ఎక్కువ నిద్ర రావడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణ గురకను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments