HomeAndhra Pradeshగుడ్ల ఉత్పత్తి, వినియోగంలో ఏపీ టాప్.. కానీ పిల్లల్లో పోషకాహార లోపం పరిస్థితి ఏమిటి?

గుడ్ల ఉత్పత్తి, వినియోగంలో ఏపీ టాప్.. కానీ పిల్లల్లో పోషకాహార లోపం పరిస్థితి ఏమిటి?

గుడ్ల ఉత్పత్తి, వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచింది. దేశంలోనే అత్యధికంగా 2,739 కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తూ, జాతీయ ఉత్పత్తిలో 18.37 శాతం వాటాతో అగ్రగ్రామిగా నిలిచింది. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో పిల్లల్లోని పోషకాహార లోపం సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ గుడ్ల వినియోగంలో టాప్‌లో ఉన్నా.. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల్లో పోషకాహార లోపం మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలనే తీసుకుంటుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments