HomeLifestyleగుండెలో స్టెంట్ పడిందా? శృంగారం, ప్రయాణాలు, వ్యాయామం ఎప్పుడు చేయవచ్చంటే!

గుండెలో స్టెంట్ పడిందా? శృంగారం, ప్రయాణాలు, వ్యాయామం ఎప్పుడు చేయవచ్చంటే!

గుండె రక్తనాళాల్లో అవరోధాలను తొలగించడానికి వేసే స్టెంట్ సర్జరీ తర్వాత కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. స్టెంట్ వేయించుకున్న రోగులు శృంగారం, ప్రయాణాలు, వ్యాయామం, ఉద్యోగం ఎప్పుడు ప్రారంభించాలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదేష్ మాదిరెడ్డి సమగ్ర వివరాలు అందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments