HomeTELANGANAగుంటనక్క మైండ్‌గేమ్‌లో గుడ్డిగా పడి, పెద్దమనిషినే తప్పుపడుతున్నావ్.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

గుంటనక్క మైండ్‌గేమ్‌లో గుడ్డిగా పడి, పెద్దమనిషినే తప్పుపడుతున్నావ్.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి మైండ్‌గేమ్‌లో పడి పార్టీ అధినేత కేసీఆర్‌ను కేటీఆర్ తప్పుపడుతున్నారని ఆమె ఆరోపించారు. తాను పార్టీకి చెందిన ఓ నేతను విమర్శించినందుకే సస్పెండ్ చేశారని.. కానీ కేటీఆర్ మాత్రం పార్టీ అధినేతపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లు, అనుమతులు, క్విడ్ ప్రో కో వ్యవహారాల వంటి అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నష్టానికి కేటీఆర్‌దే బాధ్యత అన్నట్లుగా ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments