HomeSportsకేఎల్ రాహుల్ '100' నాటౌట్.. వన్డేల్లో అరుదైన రికార్డు..!

కేఎల్ రాహుల్ ‘100’ నాటౌట్.. వన్డేల్లో అరుదైన రికార్డు..!

భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్‌లో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. గువహటిలోని బార్సపారా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరగనున్న రెండో వన్డే ద్వారా రాహుల్ తన 100వ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. ఈ ఘనత సాధించిన 38వ భారత క్రికెటర్‌గా అతను రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు 99 వన్డేల్లో 49.44 సగటుతో 3,412 పరుగులు చేసిన రాహుల్ ఖాతాలో 8 సెంచరీలు, 20 అర్ధసెంచరీలు ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments