HomeTELANGANAకుతుబ్‌షాహీ సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు.. హైదరాబాద్‌లో బయటపడ్డ 400 ఏళ్ల నాటి సొరంగం..

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు.. హైదరాబాద్‌లో బయటపడ్డ 400 ఏళ్ల నాటి సొరంగం..

హైదరాబాద్‌లో రహస్య సొరంగం వెలుగులోకి రావడం ఆసక్తిని రేకెత్తించింది. కుతుబ్‌షాహీ సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు జరగ్గా.. ఈ సొరంగం బయటికి వచ్చింది. అయితే ఈ నిర్మాణం కుతుబ్‌షాహీల కాలం నాటిదేనా అని అనుమానిస్తున్నారు. గోల్కొండ నుంచి చార్మినార్‌ వరకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న రహస్య మార్గంతో దీనికి సంబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పురావస్తు నిపుణుల పరిశీలన తర్వాతే ఈ సొరంగం అసలు విషయం వెలుగులోకి రానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments