HomeNation and World"కార్గిల్ యుద్ధంలో సొంత సైనికుల శవాలను కూడా పాకిస్థాన్ స్వీకరించలేదు": ఐరాసలో భారత్ గట్టి కౌంటర్!

“కార్గిల్ యుద్ధంలో సొంత సైనికుల శవాలను కూడా పాకిస్థాన్ స్వీకరించలేదు”: ఐరాసలో భారత్ గట్టి కౌంటర్!

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని, ఉగ్రవాద ప్రోత్సాహాన్ని భారత్ మరోసారి ప్రపంచం ముందు తీవ్రస్థాయిలో ఎండగట్టింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సొంత సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి పాకిస్థాన్ నిరాకరించిందని గుర్తు చేసింది. ప్రస్తుతం అలాంటి దేశమే మతం, మత స్వేచ్ఛ లేదా అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పింది. అసలు పాకిస్థాన్‌కు ఇలాంటి విషయాల గురించి మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments