HomeAndhra Pradeshకళ్యాణ వెంకటేశ్వరస్వామికి హైదరాబాద్ మహిళా భక్తుల ఖరీదైన కానుకలు.. గజ, సింహ వాహనాలు విరాళం

కళ్యాణ వెంకటేశ్వరస్వామికి హైదరాబాద్ మహిళా భక్తుల ఖరీదైన కానుకలు.. గజ, సింహ వాహనాలు విరాళం

Hyderabad Devotees Donation To Kalyana Venkateswara Swamy Temple: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు వాహనాలను విరాళంగ అందించారు. లక్ష్మీ రెడ్డి సింహ వాహనం, దివ్య ప్రియాంక గజ వాహనాన్ని ఆలయానికి అందించారు. బంగారు పూత పూసిన రెండు వాహనాల విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. ఈ మేరకు వాహనాలను ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మికి అందించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments