HomeBusiness"ఒక్క శామ్‌సంగ్ ప్రాఫిట్.. భారత్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభం కంటే ఎక్కువే!": అనిల్...

“ఒక్క శామ్‌సంగ్ ప్రాఫిట్.. భారత్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభం కంటే ఎక్కువే!”: అనిల్ అగర్వాల్ సంచలన విశ్లేషణ

Samsung Financials: విజయం సాధించాం కదా అని సంతృప్తిపడి ఆగిపోకూడదని, నిరంతరం ఎదగాలనే ఆకలి, కొత్తదనాన్ని అన్వేషించే తపన ఉన్నప్పుడే చరిత్ర సృష్టిచగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తెలిపారు. టెక్ దిగ్గజం శామ్‌సంగ్ (Samsung) మూడో త్రైమాసిక ఫలితాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీ మొత్తం ఏడాది లాభాలు, భారత్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభాన్ని మించి పోతుందని అంచనా వేశారు. శామ్‌సంగ్ లాగా ఎప్పుడూ ఆకలితో ఉండాలని సూచించారు. మరి ఆయన చెప్పిన మాటల్లోని కీలక అంశాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments