HomeAndhra Pradeshఒక్క చేప అచ్చంగా రూ.80 వేలు.. అంతర్వేది మత్స్యకారుల వలలో గోల్డెన్ ఫిష్.. ఇంత ...

ఒక్క చేప అచ్చంగా రూ.80 వేలు.. అంతర్వేది మత్స్యకారుల వలలో గోల్డెన్ ఫిష్.. ఇంత ధర వెనుక అసలు కథ ఇదే..

ఒక్క చేప ఏకంగా రూ.80 వేలు పలికింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారులకు మగ కిచిడి చేప చిక్కింది. దాదాపు 24 కేజీలు బరువుంది. ఈ చేపకు స్థానిక హార్బర్‌లో వేలం నిర్వహించగా.. ఓ వ్యాపారి రూ.80000లు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు. ఎందుకంటే ఈ చేపల్లో ఔషధ గుణాలుంటాయి. పైగా ఈ చేప ధరలో మూడో వంతు మాత్రమే దాని మాంసానికి ఉంటే, మిగిలిన రెండొంతుల విలువ కేవలం దాని పొట్ట భాగానికే పలుకుతుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments