HomeAndhra Pradeshఒంగోలులో పక్కా ప్లాన్‌తో సీబీఐ రైడ్.. గ్రానైట్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న, లంచం ఇస్తున్న ఇద్దరూ...

ఒంగోలులో పక్కా ప్లాన్‌తో సీబీఐ రైడ్.. గ్రానైట్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న, లంచం ఇస్తున్న ఇద్దరూ అరెస్ట్

ఈ ఏడాది జూన్ 26వ తేదీన చీమకుర్తిలో గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదానికి క్వారీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేనట్టు ఒక అనుకూల నివేదిక పొందేందుకు యజమానులు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్‌ను సంప్రదించారు. ఈ మేరకు గతంలో రూ. లక్ష తీసుకున్న ఆయన.. ఒంగోలులో మరో రూ. 2 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ మాటు వేసి పక్కా ప్లాన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. శివశంకర్‌తో పాటు క్వారీ యజమాని వెంకట సురేష్, మధ్యవర్తి సుభాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments