HomeHeadlinesఐటీ నిపుణులకు అమెరికా షాక్: హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ రద్దు?

ఐటీ నిపుణులకు అమెరికా షాక్: హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ రద్దు?

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది. ఈ నిబంధన గనక అమలులోకి వస్తే, ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments